Wipro latest Recruitment for Freshers in 2025

Company Name :  WIPRO

Wipro latest Recruitment for Freshers in 2025 | Latest Jobs Telugu: మన భారతదేశంలోనే బెంగుళూరు కేంద్రంగా పనిచేసే మల్టీ నేషనల్ కంపెనీ విప్రో. 1945లో విప్రో కంపెనీ మహమ్మద్ హసీం ప్రేమ్ జి గారు స్థాపించారు. 2008 – 09 సంవత్సరంలో ఐటీ సేవలు అందించి సంస్థల్లో విప్రో స్థానం రెండవది ఇప్పటివరకు విప్రో లక్షకు పైగా ఉద్యోగులు ఉద్యోగం చేస్తున్నారు. విప్రో అనే కంపెనీ ప్రస్తుతం కస్టమర్ కేర్, ఇంజనీరింగ్, ఆరోగ్య రంగాలలో ఉన్నాయి. Wipro latest Recruitment for Freshers in 2025 | Latest Jobs Telugu ఈ అవకాశాన్ని మిస్ అయ్యే అవసరం లేదు.

ఎవరైనా ఫ్రెషర్స్ లేదా అనుభవం ఉన్న ఉద్యోగులు విప్రో Wipro latest Recruitment for Freshers in 2025 | Latest Jobs Telugu లాంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలో ఉద్యోగం చేయాలని అనుకుంటారు ఎందుకంటే విప్రోలు అలాంటి బెనిఫిట్స్ అందులో పని చేసే ఉద్యోగులకు ఇస్తారు. సో ఇలాంటి కంపెనీ లో ఉద్యోగం అసలు మిస్ చేసుకోవద్దు కింద తెలిపిన వివరాలను పూర్తిగా చదివి ఇచ్చిన వెబ్సైట్ అఫీషియల్ లింక్ ని క్లిక్ చేసి మరిన్ని వివరాలు పొందవచ్చు.

Wipro latest Recruitment for Freshers in 2025

Wipro latest Recruitment for Freshers in 2025 | Latest Jobs Telugu గురించి మరింత సమాచారం కోసం, అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.

ప్రముఖ ఐటీ రంగమైన విప్రో సాఫ్ట్వేర్ కంపెనీ లేటెస్ట్ జాబ్స్ Wipro latest Recruitment for Freshers in 2025 ని విడుదల చేసింది. ఎవరైతే రీసెంట్ గా డిగ్రీఆర్ పీజీ కంప్లీట్ చేసి ఉన్నవారు అండ్ న్యూ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారి కోసం బ్రహ్మాండమైన అవకాశం. విప్రో సాఫ్ట్వేర్ కంపెనీ విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి అసోసియేట్ ఆర్డర్ మేనేజ్మెంట్(Associate order management). ఈ జాబుకు అర్హత వచ్చి మీరు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండిన వారు నైతే సరిపోతుంది. మిగిలిన వివరాలు లేదా అర్హతలు తెలుసుకోవడానికి కింద ఉండే తెలిపిన వివరాలను చూడండి.

Job Type :  Associate Order Management

Wipro latest Recruitment for Freshers in 2025 | Latest Jobs Telugu నోటిఫికేషన్ గురించి మీకు సందేహాలుంటే, మాకు తెలియపరచండి.

ప్రస్తుతం విప్రో కంపెనీ  Wipro latest Recruitment for Freshers in 2025 నోటిఫికేషన్ అసోసియేట్ ఆర్డర్ మేనేజ్మెంట్ పోస్టుల కొరకు విడుదల చేసింది. ఈ జాబు యొక్క ముఖ్య మైన రోల్ వచ్చేసి విప్రో కస్టమర్ క్లైంట్స్ కి మనము ఎఫెక్టివ్ గా సొల్యూషన్ లేదా సపోర్ట్ చేయవలసి ఉంటుంది. సపోర్ట్ అనగా క్లైంట్ కి వచ్చిన ఇష్యూస్ లేదా కంప్లైంట్స్ ని చదివి అర్థం చేసుకొని వాటికి తగిన విధంగా సొల్యూషన్ ఇవ్వగలరు గలిగేలా ఉండాలి.

Purpose of the Role:

👉 విప్రో కస్టమర్ కేర్ క్లైంట్స్ పంపిన కంప్లైంట్స్ రిక్వెస్ట్ అనేవి మెయిల్ ద్వారానో ఫోన్ ద్వారానే వస్తాయి అలా వచ్చినప్పుడు ఆ యొక్క కస్టమర్స్ యొక్క కంప్లైంట్స్ ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని వాటికి తగిన విధంగా సొల్యూషన్ ఇవ్వవలసి ఉంటుంది.

👉 కస్టమర్లు పంపిన ప్రతి ఒక్క కంప్లైంట్ లేదా రిక్వెస్ట్ అని ఒక డాక్యుమెంట్ రూపంలో తయారు చేయవలసి ఉంటుంది ఉదాహరణకు కస్టమర్ యొక్క నేమ్ డిపార్ట్మెంట్ వీటికి సంబంధించిన ఐడెంటిఫికేషన్ కి ఆధారాలను ఒక డాక్యుమెంట్ రూపంలో పొందపరచి వలసి ఉంటుంది.

👉 కస్టమర్ మనకు తెలిపిన వివరాలను మరియు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ను రికార్డు లేదా డాక్యుమెంట్ చేయవలసి ఉంటుంది అలాగే కస్టమర్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని ఒక రికార్డు రూపంలో పొందుపరచాలి.

Wipro latest Recruitment for Freshers in 2025 | Latest Jobs Telugu ద్వారా మీ కెరీర్‌ను ప్రారంభించడానికి ఈ అవకాశాన్ని మిస్ కాకండి.

Location: Chennai

ప్రస్తుతం విప్రో విడుదల చేసిన నోటిఫికేషన్ సంబంధించిన జాబులు ప్రస్తుతం వచ్చేసి చెన్నైలో మాత్రమే ఓపెన్ చేశారు ఎవరైతే అప్లై చేసుకుంటారో కచ్చితంగా చెన్నై లొకేషన్ కి వెళ్లి జాబ్ చేయాల్సి ఉంటుంది.

Salary :  30000/Month

Wipro latest Recruitment for Freshers in 2025కు సంబంధించి నెల వారి జీతం అనేది 30,000 వరకు ఉంటుంది ఒకవేళ మీరు ఈ జాబు అంతా సెలెక్ట్ అయి ఉంటే మీకు నెలకు 30000 అన్నిటి మీ అకౌంట్లో ప్రతినెల ఫస్ట్ కి పడుతుంది.

Selection Process:

 ఎవరైతే కింద తెలిపిన విప్రో వెబ్సైట్ ఆఫీషియల్ లింక్ ని క్లిక్ చేసి ఈ జాబ్ కి అప్లై చేస్తారో వారికి కింద తెలిపిన రిక్వైర్మెంట్ అర్హతనని పాస్ అయినప్పుడు మాత్రమే వాళ్లకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు ఆ వివరాలు ఏమిటనేది కింద మనం చూద్దాం.

👉 ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉన్నవారికి ఈ విప్రో విడుదల చేసిన నోటిఫికేషన్ కి అర్హతను కలిగి ఉంటారు.

👉 ఈ జాబుకి అర్హత పొందాలి అంటే కచ్చితంగా మీరు కమ్యూనికేషన్స్ స్కిల్స్ వచ్చి ఉండవలెను.

👉 కమ్యూనికేషన్స్ స్కిల్స్ తో పాటు మీకు ప్రాబ్లం సాల్వింగ్ కూడా ఉండాలి.

👉 కస్టమర్లు కంప్లైంట్లను ఇచ్చినప్పుడు నెమ్మదిగా పొలైట్ గా ఇచ్చిన కంప్లైంట్ ని అర్థం చేసుకుని వాటికి తగ్గట్టు సమాధానాలు లేదా పరిష్కారం అనేది చేయాల్సి ఉంటుంది.

👉  కస్టమర్లు ఫోన్ ద్వారా గాని మేలుగా ద్వారా గాని వారి యొక్క కంప్లైంట్ నమోదు చేసినప్పుడు ఆ కంప్లైంట్ ని మనము డాక్యుమెంట్ రూపంలో రికార్డెడ్ రూపంలో పొందపరచి ఉంటావు ఉంటుంది కావున మీకు ఈ జాబు అప్లై చేసుకునే వారికి కచ్చితంగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అవసరమనేది ఉంటుంది.

Apply Fee: Nill

Wipro latest Recruitment for Freshers in 2025 అప్లై చేసుకునే వారికి ఎలాంటి రుసుము చెల్లించవలసిన పనిలేదు కింద తెలిపిన విప్రో అఫీషియల్ వెబ్సైట్ లింక్ ని క్లిక్ చేసి మరిన్ని వివరాలు పొందండి మరియు కింద తెలిపిన అప్లై లింక్ ని క్లిక్ చేసి మీ జాబ్ కి అప్లై చేసుకోండి.

Selection Process:

ఎవరైతే ఈ Wipro latest Recruitment for Freshers in 2025 కింద తెలిపిన అఫీషియల్ వెబ్సైట్ అప్లై లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకుంటారు వారికి కింద తెలిపిన కొన్ని రకములైన టెస్టులను పాస్ అవ్వాల్సి ఉంటుంది అవేంటో ఇప్పుడు చూద్దాం మొదటగా మీరు అప్లై చేసినప్పుడు మీరు అప్లోడ్ చేసే రెస్యూమ్ ని స్క్రీనింగ్ టెస్ట్ కి పంపిస్తారు సో దానిలో సెలెక్ట్ అయిన రెస్యూమ్ లకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఎవరైతే ఇంటర్వ్యూలో మంచి మార్కులతో సెలెక్ట్ అవుతారో వారికి ఈ జాబు అనేది ఇవ్వడం జరుగుతుంది.

Conclusion:

నిరుద్యోగులు ఎవరైనా జాబ్ Wipro latest Recruitment for Freshers in 2025 కోసం చూసి వారి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలనుకునే వారికి మరియు ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకునే వారికి ఇది ఒక సువర్ణ అవకాశం ఇప్పుడే కింద తెలిపిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ని క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి మరియు జాబ్ కి అప్లై చేసుకోండి.

Apply Here before its Expired : Here

Leave a Comment